ప్రేమికుల రోజు లేదా సెయింట్ వాలెంటైన్స్ డే అనేది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జరుపుకునే సెలవుదినం. ఆంగ్ల భాష మాట్లాడే దేశాల్లో, వాలెంటైన్స్ కార్డులు పంపడం, పువ్వులు బహూకరించడం లేదా మిఠాయిలు ఇవ్వడం ద్వారా ప్రేమికులు ఒకరికిఒకరు ఈ రోజున ప్రేమను వ్యక్తపరుచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అసంఖ్యాక క్రైస్తవ మృతవీరుల్లో (మతం కోసం బలిఇవ్వబడిన వ్యక్తులు) ఇద్దరికి వాలెంటైన్ అనే పేరు ఉండటంతో ఈ సెలవుదినానికి కూడా ఇదే పేరు చేర్చబడింది. మధ్యయుగ కాలానికి చెందిన జెఫ్రే చౌసెర్ రచనల కారణంగా శృంగార ప్రేమతో ఈ రోజుకు అనుబంధం ఏర్పడింది, ఈ కాలంలోనే నాగరిక ప్రేమ సంప్రదాయం కూడా వృద్ధి చెందింది.
"వాలెంటైన్స్" రూపంలో ప్రేమ సందేశాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంతో ఈ రోజుకు మరింత అనుబంధం ఉంది. హృదయాకృతులు, పావురాలు మరియు విల్లు, బాణం ధరించిన రెక్కలున్న క్యుపిడ్ (గ్రీకుల ప్రేమ దేవత పేరు, మన్మథుడు) బొమ్మలు ఆధునిక కాలంలో వాలెంటైన్ గుర్తులయ్యాయి. 19వ శతాబ్దం నుంచి, చేతితోరాసిన సందేశాలు ఇచ్చే సంప్రదాయం భారీ స్థాయిలో గ్రీటింగ్ కార్డ్‌ల తయారీకి మార్గం చూపింది.[1] గ్రేట్ బ్రిటన్‌లో పందొమ్మిదొవ శతాబ్దంలో వాలెంటైన్‌లను (ప్రేమ కానుకలను) పంపడం నాగరికమైంది, 1847లో ఈస్టర్ హౌలాండ్ అనే మహిళ మాసాచుసెట్స్‌లోని వర్సెస్టెర్‌లో ఉన్న తన ఇంటిలో బ్రిటీష్ నమూనాల్లో చేతితో వాలెంటైన్ కార్డులను తయారు చేసి విజయవంతమైన వ్యాపారాన్ని అభివృద్ధి పరిచారు. 19వ శతాబ్దపు అమెరికాలో వాలెంటైన్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి, ఈ దేశంలో ఇప్పుడు ఎక్కువ వాలెంటైన్ కార్డులు ప్రేమ ప్రకటనలతో కాకుండా సాధారణ గ్రీటింగ్ కార్డులుగా తయారవుతున్నాయి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మిగిలిన సెలవుదినాలను వ్యాపారాత్మకం చేసేందుకు ఇది భవిష్య సూచకమైంది.[2] వ్యాపారాత్మక సెలవుదినాల్లో ఒకదానిగా ఇది పరిగణించబడుతోంది.
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ వాలెంటైన్ కార్డులు పంపబడుతున్నట్లు U.S. గ్రీటింగ్ కార్డుల సంఘం అంచనా వేసింది, ఏడాదిలో క్రిస్మస్ తరువాత కార్డులు ఎక్కువగా పంపబడే రోజుగా వాలెంటైన్స్ డే గుర్తింపు పొందింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ రోజున మహిళల కంటే పురుషులు సగటున రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు సంఘం అంచనా వేసింది.[3]
సౌదీ అరేబియాలో, 2002 మరియు 2008 సంవత్సరాల్లో, మత పోలీసులు అన్ని ప్రేమికుల రోజు వస్తువులను నిషేధించారు, దుకాణాలవారిని ఎరుపు వర్ణంలోని వస్తువులన్నింటినీ తొలగించాలని ఆదేశించారు, దీనిని ఇస్లాంయేతర సెలవుదినంగా పరిగణిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నారు.[41][44] 2008లో ఈ నిషేధం కారణంగా గులాబీలు మరియు ఆకర్షణీయ కాగితానికి నల్ల బజారు సృష్టించబడింది.[44]
జంటలు కనిపిస్తే కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు పెళ్లిళ్లు చేస్తామని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ హెచ్చరించిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రత చేపట్టారు. ప్రేమికుల రోజు సందర్భంగా నగరంలోని పార్కులను మూసివేశారు. పోలిసోల్లు ప్రేమికులకు ఈ టైపు లో భద్రత కల్పించడం అందరిని విస్తు పోయేలా చేసింది. ఈరోజు సాయంత్రం వరకు పార్కులను మూసివేస్తారు. మొత్తానికి ఈ ప్రేమికుల రోజు కు గొప్ప గిఫ్ట్ ఇచ్చారు..
వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి రంగురంగుల రోజాలు వచ్చేస్తున్నాయి. బెంగళూరు నుంచి ప్రేమికుల రోజు సెలబ్రేషన్‌లో ఓ భాగమైన రోజాలు మన రాష్ట్రానికి చేరాయి.
ఈ రోజాలు ప్రేమికులను పెద్దఎత్తున ఆకట్టుకుంటున్నాయి. చాక్లెట్ డే, టెడ్డీ, ప్రామిస్ డే అంటూ గత వారమంతటా హ్యాపీగా వాలైంటెన్స్ డే సెలబ్రేషన్‌లో మునిగిపోయిన యూత్.. రేపు అదే ప్రేమికుల రోజున తమ ప్రేయసి/ ప్రియులను వివిధ కానుకలను అందజేసి తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందుకోసం ప్రేమికులు తమ గిఫ్ట్ ప్యాక్‌లో సాధారణ రెడ్ రోస్‌లా కాకుండా వివిధ రంగుల రోజా పువ్వుల్ని ఎంచుకుంటున్నారు. ప్రేమికుల రోజు కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన తాజ్‌మహల్ అనే రెడ్ రోస్ బొకే (పుష్పగుచ్ఛం)లు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లో కనువిందు చేస్తున్నాయి. ఇదేవిధంగా డచ్ రోస్, జెర్బురా, బ్లూ స్టైల్, ఆర్కట్, కరిష్మా, ఫైవ్ స్టార్ అనే వివిధ రకాల రోజా పుష్పగుచ్ఛాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రేమికుల రోజు డ్రెస్ కోడ్ మీకు తెలుసా?
ఫిబ్రవరి 14-వాలెంటైన్స్ డే- డ్రెస్ కోడ్
పింక్- గోయింగ్ టు ప్రపోజ్
ఆరెంజ్ -ఆల్రెడీ ఇన్ లవ్
బ్లూ - అప్లికేషన్స్ వెల్‌కమ్డ్
బ్లాక్ - నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్
ఎల్లో - ఫెయిలూర్
గ్రీన్ - లవ్ అసెప్‌టెడ్
రెడ్ - ఆల్ రెడీ బుక్డ్
వైట్- డబుల్ సైడ్.
వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికులు హృదయాల పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
టెక్నాలజీ వింతలు!
మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?
- ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో ఎరజూపే లిమౌసిన్ ఆఫర్లు ఇంకా సమస్యాత్మక సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది.
- ఈ వాలంటైన్ డేను పురస్కరించుకుని క్రెడిట్ డాంకీ డాట్ కామ్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఆడవారితో పోలిస్తే మగవారు 75 శాతం అధికంగా వాలంటైన్ దినోత్సవాన్ని జరుపుకునేందకు ఇష్టంగా ఉన్నారట. హ్యాకర్లు ఇదే అదునుగా భావించి ఆన్‌లైన్ మోసాలకు తెగబడే అవకాశముంది. ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించటం మంచిది.
"వాలెంటైన్స్" రూపంలో ప్రేమ సందేశాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంతో ఈ రోజుకు మరింత అనుబంధం ఉంది. హృదయాకృతులు, పావురాలు మరియు విల్లు, బాణం ధరించిన రెక్కలున్న క్యుపిడ్ (గ్రీకుల ప్రేమ దేవత పేరు, మన్మథుడు) బొమ్మలు ఆధునిక కాలంలో వాలెంటైన్ గుర్తులయ్యాయి. 19వ శతాబ్దం నుంచి, చేతితోరాసిన సందేశాలు ఇచ్చే సంప్రదాయం భారీ స్థాయిలో గ్రీటింగ్ కార్డ్‌ల తయారీకి మార్గం చూపింది.[1] గ్రేట్ బ్రిటన్‌లో పందొమ్మిదొవ శతాబ్దంలో వాలెంటైన్‌లను (ప్రేమ కానుకలను) పంపడం నాగరికమైంది, 1847లో ఈస్టర్ హౌలాండ్ అనే మహిళ మాసాచుసెట్స్‌లోని వర్సెస్టెర్‌లో ఉన్న తన ఇంటిలో బ్రిటీష్ నమూనాల్లో చేతితో వాలెంటైన్ కార్డులను తయారు చేసి విజయవంతమైన వ్యాపారాన్ని అభివృద్ధి పరిచారు. 19వ శతాబ్దపు అమెరికాలో వాలెంటైన్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి, ఈ దేశంలో ఇప్పుడు ఎక్కువ వాలెంటైన్ కార్డులు ప్రేమ ప్రకటనలతో కాకుండా సాధారణ గ్రీటింగ్ కార్డులుగా తయారవుతున్నాయి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మిగిలిన సెలవుదినాలను వ్యాపారాత్మకం చేసేందుకు ఇది భవిష్య సూచకమైంది.[2] వ్యాపారాత్మక సెలవుదినాల్లో ఒకదానిగా ఇది పరిగణించబడుతోంది.
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ వాలెంటైన్ కార్డులు పంపబడుతున్నట్లు U.S. గ్రీటింగ్ కార్డుల సంఘం అంచనా వేసింది, ఏడాదిలో క్రిస్మస్ తరువాత కార్డులు ఎక్కువగా పంపబడే రోజుగా వాలెంటైన్స్ డే గుర్తింపు పొందింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ రోజున మహిళల కంటే పురుషులు సగటున రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు సంఘం అంచనా వేసింది.[3]
మత సిద్ధాంతవాదులతో సంఘర్షణ
భారతదేశం
భారతదేశంలో, హిందూ మతవాదులు ప్రేమికుల రోజుతో స్పష్టంగా విభేదించారు.[40] 2001 నుంచి ప్రతి ఏటా ప్రేమికుల రోజుకు సంబంధించిన వస్తువులు విక్రయించేవారితో హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి, "పశ్చిమ దేశాల సాంస్కృతిక కాలుష్యం"గా ఈ రోజును పరిగణించే శివసేన కార్యకర్తలు ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్నారు.[40][41] ముఖ్యంగా, ముంబయి మరియు దాని పరిసర ప్రాంతాల్లో బాల్ థాకరే, ఇతరులు ప్రేమికుల రోజుకు ముందు ఎటువంటి సంస్కృతి విరుద్ధమైన కార్యకలాపాలు సాగించవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు.[42] వారి హెచ్చరికలను అతిక్రమించినవారితో, ముఖ్యంగా పార్కుల వంటి బహిరంగ ప్రదేశాల్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారిని, ఇతర అనుమానిత ప్రేమికులను పట్టుకొని శివసేన సాయుధ కార్యకర్తలు కరుకుదనం ప్రదర్శించారు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పార్కుల్లో మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో కనిపించినవారికి శివసేన మరియు ఇతర సారూప్య సంస్థల కార్యకర్తలు అక్కడికక్కడే వివాహం జరిపించారు. ప్రేమికుల ది నోత్సవాన్ని ఆచరించడం మన సంస్కృతి కాదంటున్న శ్రీరామసేన అధ్యక్షులు ప్రమోద్‌ముతాలిక్ సంఘంలో చోటు చేసుకున్నకులము అస్పృశ్యత , మహిళలపై దౌర్జన్యం వంటి వాటిపై ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.ముతాలిక్ వ్యాఖ్యల వల్ల శ్రీరామసేన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారని ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీముఖ్యమంత్రి ధరంసింగ్ ప్రేమికుల దినోత్సవాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.(ఈనాడు 16.2.2010)మధ్యప్రాచ్య దేశాలు
ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ[ఆధారం కోరబడినది]మూస:Dubious, ప్రస్తుతం ఇరాన్[ఆధారం కోరబడినది]మూస:Dubiousలో ప్రేమికుల రోజును జరుపుకుంటున్నారు. యువ ఇరానియన్లు ఈ రోజున బయటకు వెళ్లి బహుమతులు కొనుగోలు చేయడం, వేడుకలు జరుపుకోవడం చూడవచ్చు.[43]మూస:Dubiousసౌదీ అరేబియాలో, 2002 మరియు 2008 సంవత్సరాల్లో, మత పోలీసులు అన్ని ప్రేమికుల రోజు వస్తువులను నిషేధించారు, దుకాణాలవారిని ఎరుపు వర్ణంలోని వస్తువులన్నింటినీ తొలగించాలని ఆదేశించారు, దీనిని ఇస్లాంయేతర సెలవుదినంగా పరిగణిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నారు.[41][44] 2008లో ఈ నిషేధం కారణంగా గులాబీలు మరియు ఆకర్షణీయ కాగితానికి నల్ల బజారు సృష్టించబడింది.[44]
పోలిసుల ప్రేమికుల రోజు కానుక!
Published on February 14, 2013 · No Comments పిచ్చి కుదిరింది తలకు రోకలి బండ చుట్టమన్నాడట… వెనకటికి ఒకడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలూ ఇలాగే ఉన్నాయ్ ఇప్పుడు…. తాజా గా ప్రేమికుల రోజు వ్యవహారం ఇలాగే ఉంది….యూరోపియన్ దేశాల సంస్కృతిని ఆదర్శంగా తీసుకొని జరుపుకొనే ప్రేమికుల రోజు అంటే…బీజీపీ ,బజరంగ్ దళ్ లకు భలే మంట. ఈరోజు జంటగా కనిపించిన అమ్మాయి అబ్బాయిలకు పెళ్లి చేసేస్తామని వారు భయపెడుతుంటారు. ఈ తతంగం అంతా ప్రతి ఏడాది జరు గు తున్నదే….అయితే ఈదాడి హైదరాబాద్ పోలీస్ పెద్ద ప్రేమికులకు అభయం ఇచ్చాడు. ఎవరికి భయం లేదన్నాడు… తీరా సిటీ లో ఈరోజు మొత్తం పార్కులన్నీ మూసే ఇంచారు! ఇదేం విచిత్రమో ఎవరికీ అర్థం కావ్వడం లేదు.జంటలు కనిపిస్తే కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు పెళ్లిళ్లు చేస్తామని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ హెచ్చరించిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రత చేపట్టారు. ప్రేమికుల రోజు సందర్భంగా నగరంలోని పార్కులను మూసివేశారు. పోలిసోల్లు ప్రేమికులకు ఈ టైపు లో భద్రత కల్పించడం అందరిని విస్తు పోయేలా చేసింది. ఈరోజు సాయంత్రం వరకు పార్కులను మూసివేస్తారు. మొత్తానికి ఈ ప్రేమికుల రోజు కు గొప్ప గిఫ్ట్ ఇచ్చారు..
వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి రంగురంగుల రోజాలు వచ్చేస్తున్నాయి. బెంగళూరు నుంచి ప్రేమికుల రోజు సెలబ్రేషన్‌లో ఓ భాగమైన రోజాలు మన రాష్ట్రానికి చేరాయి.
ఈ రోజాలు ప్రేమికులను పెద్దఎత్తున ఆకట్టుకుంటున్నాయి. చాక్లెట్ డే, టెడ్డీ, ప్రామిస్ డే అంటూ గత వారమంతటా హ్యాపీగా వాలైంటెన్స్ డే సెలబ్రేషన్‌లో మునిగిపోయిన యూత్.. రేపు అదే ప్రేమికుల రోజున తమ ప్రేయసి/ ప్రియులను వివిధ కానుకలను అందజేసి తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందుకోసం ప్రేమికులు తమ గిఫ్ట్ ప్యాక్‌లో సాధారణ రెడ్ రోస్‌లా కాకుండా వివిధ రంగుల రోజా పువ్వుల్ని ఎంచుకుంటున్నారు. ప్రేమికుల రోజు కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన తాజ్‌మహల్ అనే రెడ్ రోస్ బొకే (పుష్పగుచ్ఛం)లు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లో కనువిందు చేస్తున్నాయి. ఇదేవిధంగా డచ్ రోస్, జెర్బురా, బ్లూ స్టైల్, ఆర్కట్, కరిష్మా, ఫైవ్ స్టార్ అనే వివిధ రకాల రోజా పుష్పగుచ్ఛాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రేమికుల రోజు డ్రెస్ కోడ్ మీకు తెలుసా?
ఫిబ్రవరి 14-వాలెంటైన్స్ డే- డ్రెస్ కోడ్
పింక్- గోయింగ్ టు ప్రపోజ్
ఆరెంజ్ -ఆల్రెడీ ఇన్ లవ్
బ్లూ - అప్లికేషన్స్ వెల్‌కమ్డ్
బ్లాక్ - నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్
ఎల్లో - ఫెయిలూర్
గ్రీన్ - లవ్ అసెప్‌టెడ్
రెడ్ - ఆల్ రెడీ బుక్డ్
వైట్- డబుల్ సైడ్.
సంబంధిత సమాచారం
ప్రేమికుల రోజు మోసపోవద్దు!
ప్రేమ సంబరం వాలంటైన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్ మోసాలు విజృంభించే అవకాశముందని పముఖ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ బిట్‌డిఫెండర్ హెచ్చరిస్తోంది. ఫిబ్రవరి 14ను పురస్కరించుకున్న ఆన్‌లైన్ యూజర్‌లకు ఆ సంస్థ సూచించిన పలు ముఖ్యాంశాలు....
వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికులు హృదయాల పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
టెక్నాలజీ వింతలు!
మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?
- ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో ఎరజూపే లిమౌసిన్ ఆఫర్లు ఇంకా సమస్యాత్మక సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది.
- ఈ వాలంటైన్ డేను పురస్కరించుకుని క్రెడిట్ డాంకీ డాట్ కామ్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఆడవారితో పోలిస్తే మగవారు 75 శాతం అధికంగా వాలంటైన్ దినోత్సవాన్ని జరుపుకునేందకు ఇష్టంగా ఉన్నారట. హ్యాకర్లు ఇదే అదునుగా భావించి ఆన్‌లైన్ మోసాలకు తెగబడే అవకాశముంది. ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించటం మంచిది.
No comments:
Post a Comment