సెల్‌ఫోన్ చరిత్ర
సెల్‌ఫోన్ లేదా మొబైల్ ఫోన్ ను అరచేతిలో ఇమిడే తీగలు (వైర్లు) లేని ఆధునిక దూరవాణి పరికరముగా చెప్పవచ్చు. నేడు ఇది మానవ జీవితములో విడదీయరాని భాగము అయినది. మునుపటి రోజులలో ఫోను సౌకర్యము చాలామందికి వుండేది కాదు. మనం ఒక ఫోన్ కాల్ చేయడానికి ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ కోసం అన్వేషణ చేసే వాళ్ళం. కానీ ఇప్పుడు, మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఫోను ద్వారా సంభాషించే వీలుంది. మీ భూభాగం లేదా మరొక దేశంలో ఉన్నా, మీరు ఎక్కడున్నా మరియు అన్ని సమయం కనెక్ట్ ఉండాలి రోమింగ్ సౌకర్యం ఉపయోగించవచ్చు. మీరు వార్తలు, విమాన సమయాలను మరియు మరిన్ని ఫీచర్లు వంటి సమాచారాన్ని పొందేందుకు, చిత్రాలు పంపేందుకు, గ్రీటింగ్స్ పంపండానికి, సందేశాలను అందుకోవడం, సందేశాలను పంపడానికి MMS టెక్స్ట్ సందేశం వంటి లక్షణాలను ఉపయోగించి చేయవచ్చు.
ఇప్పుడు చాలా మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా GPRS లేదా EDGE లేదా 3G ఎనేబుల్ నెట్వర్క్ ఉంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్నెట్ ఉపయోగించి చేయవచ్చు. ఎప్పుడైనా మెయిల్ చెక్ చేసుకోవచ్చు

చరిత్ర
భారతదేశములో మొబైల్ ఫోన్ సేవలు
మన దేశములో మొదటగా 1985 లో ఢిల్లీ లో మొబైల్ సేవలు ప్రారంభమయ్యయి.[1].ప్రభుత్వ రంగములో బి.ఎస్.ఎన్.ఎల్, ఎం.టి.ఎన్.ఎల్ లు ఈ సేవలు అందిస్తుండగా, ప్రైవేటు రంగములో రిలయెన్స్, ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా,ఎయిర్ సెల్ మరియు ఇతర సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి.
దస్త్రం:MobilePhone.JPG
నోకియా మొబైల్ ఫోన్ మరియు దాని పేటిక.
దస్త్రం:Toshiba tg01.jpg
తాకే తెర సౌకర్యము కల మొబైల్ ఫోన్.
సైకిల్‌తో సెల్ ఛార్జింగ్
సైకిల్‌కు అమర్చే ఈ పరికరంలో ఛార్జర్, డైనమో ఉంటాయి. సైకిల్ చక్రం తిరినప్పుడు విడుదలయ్యే శక్తి ఆధారంగా డైనమో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. నోకియా మొబైళ్లను దీనితో ఛార్జింగ్ చేయవచ్చు. ధర సుమారు రూ.860.సెల్‌ఫోన్‌లో ఈసీజీ
గుండెపోటు ముప్పును పసిగట్టి తక్షణం వైద్యసాయం పొందటం అవసరం. బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులు తమ ఈసీజీ వివరాలను ఉన్న చోటు నుంచే వైద్యులకు చేరవేయవచ్చు. ఈ నివేదికను హృద్రోగ నిపుణులు పరిశీలించి రోగి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తక్షణం వివరిస్తారు. సెల్‌ఫోన్ సేవా సంస్థ వోడాఫోన్‌తో కలిసి మాస్ట్రోస్ మెడిలైన్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని eUNO R10 సొల్యూషన్ అని వ్యవహరిస్తున్నారు.సెల్‌ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్
అతి వాడకంతో కొన్ని రకాల మెదడు క్యాన్సర్ల ముప్పు ఉందని [[ప్రపంచ ఆరోగ్య సంస్థ] WHO] తెలిపింది. సెల్‌ఫోన్‌ను.. డీడీటీ పురుగు మందు, వాహనాల నుంచి వెలువడే పెట్రోలు పొగ వంటి క్యాన్సర్ కారకాల (2బీ) విభాగంలో చేర్చింది.- హెడ్‌సెట్ వాడండి: రేడియేషన్ ప్రభావం నుంచి మెదడును రక్షించుకోవటానికి ఇది చాలా తేలికైన మార్గం. ఇది ఫోన్ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.
- లిఖిత సందేశాలు పంపండి: సెల్‌ఫోన్ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్ ప్రభావమూ దానిపై పడదు.
- మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్ నుంచి రేడియేషన్ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది. .
- సెల్‌ఫోన్‌ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది..వీలైనప్పుడల్లా సెల్‌ఫోన్‌ని దూరంగా ఉంచటం మేలు.(ఈనాడు2.6.2011)
మొబైల్ లో ఎఫ్.ఎమ్ రేడియో
- ఇంతకు ముందు వరకూ రేడియోను వినాలంటే ప్రత్యేకమైన్ పరికరము దానికి బ్యాటరీ అవసరమయ్యేవి కాని ఫోన్ కాల్ తో పాటే రేడియోను వినే సౌకర్యము నేటి మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నాయి ఇది ఒక గొప్ప అవకాశము
No comments:
Post a Comment