నిద్ర !!!
ప్రశాంతంగా నిద్రపోవడం అనేది గొప్ప వరం .... అని అందరు అంటుంటే ఏంటో పిచి జనాలు అనుకునేదాని కానీ అది నిజం ....
నేను
చిన్నపటి నుండి ఫుల్ల్గా నిద్రపోఎదాని , ఎంతలా అంటే చుట్టూ పెద్ద పెద్ద
horn లు మోగుతున్న కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా పడుకునేదాని .....
evening 7 (ఇప్పుడంటే evening అని రాసానుకాని,అప్పట్లో నాకు అది నైట్ )
అయింది అంటే నేను నిద్రలో ఉండేదాని అనమాట ..... 7 తర్వాత నాకు ఈ ప్రపంచంతో
పనిలేదు ...హాయిగా నిద్రపోఎదాని . ఇదే నిద్రని ఇంజనీరింగ్ అయ్యేవరకు
కంటిన్యూ చేసాను ..... కాని అదేం పాపమో తెలియట్లేదు , ఇప్పుడు మాత్రం
చుట్టూ pindrop silence ఉంటేగాని నిద్రపట్టడం లేదు ... ఎ రోజైతే హ్యాపీ గా
7-8 గంటలు పడుకున్తనో ఆ రోజే నాకు పండగ అనమాట .....
ఈ అలవాటు ఎందుకు
వోచిందో ,ఎలా వోచిందో తెలియదు..ఎంత నిద్రలో వున్నా ,ఒక్క మెసేజ్ బీప్ కి ,
ఒక ప్లతే సౌండ్ కి కూడా నిద్రలేవడం అలవాటు అయిపోయింది ...అంతేనా
విరమంలేకుండా ఒక 7 గంటలు పడుకుంటే తలనొప్పి వొస్తోంది .ఏంటో ఒక డ్యూటీలాగ
నిద్రపోవడం నాకు నచడం లేదు...నిద్రని కూడా ఎంజాయ్ చేయాలి ...ఎలా చెప్మా??
No comments:
Post a Comment