ఈ సృష్టిలో అపురూపమైనది వెలకట్టలేనిదే..అమ్మ
ప్రేమ
అమ్మ .....
అమ్మ ఒడి చల్లనైనది
అమ్మ ప్రేమ కమ్మనైనది
అమ్మ రూపం అపురూపమైనది
అమ్మ దీవెనె దివ్యమైనది
అమ్మ మది స్వచ్చమైనది
అమ్మ ఆకాంక్ష ఎనలేనిది
అమ్మ రుణం తీర లేనిది.
2.అమ్మ ప్రేమ
ఈ భూమండలాన్ని కాగితంగా భావించి
ఈ భూమండలంలోని వృక్షాలను కలముగా ఊహించి
ఈ భూమండల సాగరంలోని నీటిని సిరగా భావించి,
అమ్మలోని ప్రేమ మాధుర్యాన్ని గూర్చి వ్రాసిన, వ్రాయలేని వర్ణించలేని
వెలకట్టలేని ప్రేమ మాధుర్యమే అమ్మ.
అమ్మ అంటే అలౌకిక ప్రేమ కేంద్రం
అమ్మ అంటే మధుర వాణి
అమ్మ అంటే మన పావన జీవన సంగీతానికి
స్వరం అమ్మే!
అమ్మ అంటే అమృతము
అమ్మ అంటే కమనీయ రాగం
అమ్మ అంటే గురి తప్పని శ్రీరాముని బాణం అమ్మే!
ఈ జగతికి మూలం అమ్మే!
మనం పీల్చే ప్రతి శ్వాసకు ప్రాణం అమ్మే!
ఈ సృష్టిలో అపురూపమైనది వెలకట్టలేనిదే..అమ్మ ప్రేమ అమ్మ ..... అమ్మ ఒడి చల్లనైనది అమ్మ ప్రేమ కమ్మనైనది అమ్మ రూపం అపురూప...

No comments:
Post a Comment